హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు'

SKLM: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో చోటుచేసుకున్న పరిణామాలు ప్రభుత్వానికి అపఖ్యాతి తెచ్చాయని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. శుక్రవారం ఆయన జిల్లా వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు, ప్రజా తీర్పును ఎదుర్కొనే ధైర్యం లేకే సీఎం చంద్రబాబు ఎన్నికల్లో అక్రమాలు, హింసకు పాల్పడ్డారని ఆరోపించారు.