VZM: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో 221 సర్పంచ్ స్థానాల్లో 38 ఏకగ్రీవం కాగా, 183 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు సహకరించిన అధికారులకు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అధికారులకు కలెక్టర్ అభినందనలు


