బాపట్ల ఎన్నికల నేపథ్యంలో బాపట్ల వచ్చిన బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డిని పట్టణ యువమోర్చా నాయకుడు నాళం నరేష్ ఇంటికి ఆహ్వానించారు. రాష్ట్ర సెక్రటరీ మణికుమార్, జిల్లా అధ్యక్షుడు కృష్ణార్జున, ఎస్సీ మోర్చా సెక్రటరీ కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరుగుతున్న ఎన్నికల గురించి చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో బీజేపీ యువమోర్చా నేత పర్యటన


