గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది వినతులను ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా స్వీకరించి, సమస్యను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం జిల్లా పోలీస్ శాఖ ఎప్పుడు అందుబాటులో ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ సిబ్బంది సంక్షేమమే ప్రాధాన్యం: ఎస్పీ


