ATP: పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు శుక్రవారం వెంకటాపురంలోని నివాసంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజేతలను ఆమె అభినందించారు. గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం కేటాయించే నిధులను సక్రమంగా వినియోగించి, గ్రామాల సమగ్ర అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సమగ్ర అభివృద్ధికి బాటలు వేయాలి: ఎమ్మెల్యే


