SKLM: మరణం తర్వాత కూడా మరొకరికి చూపును ప్రసాదించాలనే సంకల్పంతో పొన్నాడ రవికుమార్ నేత్రదానానికి ముందుకొచ్చారు. అవయవదాన దినోత్సవం సందర్భంగా శుక్రవారం శ్రీకాకుళం రెడ్ క్రాస్ కార్యాలయంలో నేత్రదాన అంగీకార పత్రాన్ని అందజేశారు. రెడ్‌క్రాస్ జిల్లా ఛైర్మన్ పి. జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. నేత్రదానం ద్వారా ఇద్దరు అంధులకు చూపు లభించే అవకాశం ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అవయవదానానికి ముందుకొచ్చిన వ్యక్తి


