AKP: నర్సీపట్నం డిప్యూటీ డీపీహెచ్‌వో కార్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం హెచ్‌పీవీ వ్యాక్సిన్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ.. బాలికలు వ్యాక్సిన్ మీద పూర్తిస్థాయి అవగాహన ఉంచుకోవాలని సూచించారు. భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
హెచ్‌పీవీ వ్యాక్సిన్ గురించి బాలికలకు అవగాహన


