ATP: అనంతపురంలో ‘రెసోనెన్స్’ సంస్థకు జూనియర్ కళాశాల గుర్తింపు లేదని ఆర్‌ఐఓ వెంకటరమణ నాయక్ తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు అనుబంధ అనుమతులు లేవని స్పష్టం చేశారు. ప్రకటనలకు ఆకర్షితులై ప్రవేశాలు పొందవద్దని, గుర్తింపు పత్రాలు పరిశీలించాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు. సర్టిఫికెట్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు ముఖ్య గమనిక


