సత్యసాయి: పుట్టపర్తిలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘చేతన’ కార్యక్రమం నిర్వహించారు. 500 మంది బాలికలు, 500 మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. కుమార్తెలకు 18 ఏళ్లు నిండే వరకు వివాహం చేయబోమని 500 మంది తల్లిదండ్రులు కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్‌కు అంగీకార పత్రాలు అందించారు. బాల్య వివాహాల అనర్థాలు, బాలికా విద్యపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
బాల్య వివాహాల నివారణకు 500 మంది తల్లిదండ్రుల ప్రతిజ్ఞ


