NTR: ఎలకవరంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాతృమూర్తి వసంత హైమావతి అంత్యక్రియలు శుక్రవారం తీవ్ర విషాద వాతావరణంలో జరిగాయి. తల్లి మరణంతో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులు ఆమె మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
తల్లికి తలకొరివి పెట్టిన ఎమ్మెల్యే వసంత


