శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ నెల 29న కదిరి, పుట్టపర్తి సబ్ డివిజన్ల పరిధిలో 12 మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల భద్రతకు 1,326 మంది పోలీసులను నియమించినట్లు ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రెండో విడత ఎన్నికలకు 1,326 మంది పోలీసులతో బందోబస్తు


