హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కూటమి గెలుపుకు సైనికుల్లా పనిచేయాలి'

PLD: నారాలోకేష్ ఆదేశాల మేరకు అద్దంకి పంచాయతీ ఎన్నికల పరిశీలకులు, నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు సంతమాగులూరు మండలం ఏల్చూరు, పుట్టవారిపాలెం, పాత మాగులూరులో పర్యటించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేస్తున్న అభివృద్ధి, కూటమి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు.