PPM: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు జిల్లాలో పలు చోట్ల చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో మోస్తరు వర్షాలు


