CTR: నగరపాలక సంస్థకు అంతర్జాతీయ వేదికపై ప్రాతినిధ్యం లభించింది. ముంబైలో AIILSG శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన 3వ వరల్డ్ మేయర్స్ ఫోరంలో చిత్తూరు నగరపాలక ఆరోగ్య అధికారి డాక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాలకు చెందిన మేయర్లు, ప్రజాప్రతినిధులు, రంగాల నిపుణులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ముంబై సదస్సుకు హాజరైన చిత్తూరు అధికారి


