హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రెండవ దశ ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి'

GNTR: రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల మూడవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. కలెక్టర్ కార్యాలయంలో సాధారణ పరిశీలకులు వీరబ్రహ్మయ్య ఆధ్వర్యంలో పోలింగ్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లకు విధులు కేటాయించారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి CM సాయికాంత్ వర్మ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ప్రక్రియ నిర్వహించామన్నారు.