ATP: జనవరి 9, 10వ తేదీలలో తాడిపత్రి పట్టణంలో ఇస్తామ నిర్వహించినట్లు ఇస్తమా నిర్వాహకులు బాబా షరీఫ్ తెలిపారు. శుక్రవారం గుత్తి పట్టణంలోని మసీదు వద్ద ముస్లిం సోదరులకు ఇస్తమా హాజరుకావాలని ఆహ్వానించారు. ముందుగా మసీదులో జుమ్మా నమాజును చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనవరి 9,10 తేదీలలో తాడిపత్రిలో ఇస్తమాలో పాల్గొని, విజయవంతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇస్తమాను విజయవంతం చేయాలని పిలుపు


