VZM: గజపతినగరం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైసీపీ మద్దతుదారు కర్రి కళావతి శుక్రవారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మద్దతుతో బరిలోకి దిగిన ఆమె వీధుల్లో ప్రచారం చేశారు. మంచం గుర్తు ప్లకార్డులతో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గజపతినగరంలో వైసీపీ భారీ ర్యాలీ


