హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలపై కార్పొరేటర్ పర్యటన

నెల్లూరు 21వ డివిజన్ రామ్జీ నగర్‌లో శుక్రవారం కార్పొరేటర్ గునుకుల విజయలక్ష్మి, జనసేన నాయకులు కిషోర్ గునుకుల ఈవినింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.