PLD: పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ ఎన్డీఏ కూటమికి ప్రజలు ఘనవిజయం అందించడం ఎంతో అభినందనీయమని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. అసెంబ్లీ తరహాలోనే స్థానిక సంస్థల్లోనూ 94 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకున్నామన్నారు. ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనను తిరస్కరించి అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పల్లెలు, పట్టణాల్లో కూటమికే ప్రజల పట్టం: జీవీ


