VSP: వార్డులోని పారిశుధ్య నిర్వహణపై పారిశుధ్య సిబ్బంది అధికారులు దృష్టి పెట్టాలని 78వ వార్డు కార్పొరేటర్ సత్యాల అనురాధ అన్నారు. మల్కాపురంలోని మార్కెట్ మెయిన్ రోడ్ గొల్ల వీధి ప్రాంతాల్లో కార్పొరేటర్ పర్యటించి పారిశుధ్య నిర్వహణ పనులు పరిశీలించారు. అలాగే, ఫ్రైడే ఫ్రైడే సందర్భంగా స్థానికులకు పోలీసు సూచనలు చేసి సానిటరీ ఇన్స్పెక్టర్తో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
'పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టండి'


