హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జాతీయ లోక్ అదాలత్‌ను జయప్రదం చేయాలి'

VZM: జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గజపతినగరం సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎం శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం గజపతినగరం కోర్ట్ గ్రామంలో లోక్ అదాలత్ కార్యక్రమంపై న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 12న జరిగే లోక్ అదాలత్ కార్యక్రమంపై కక్షిదారుల్లో అవగాహన పెంపొందించాలని కోరారు.