ప్రకాశం: పొదిలి నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ కూటమి నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని మార్కాపురం వైసీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు శుక్రవారం ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి బూత్ల ఆక్రమణ, దొంగ ఓట్లకు పాల్పడ్డారని విమర్శించారు. వైసీపీ అభ్యర్థులు, ఏజెంట్లను పోలీసులు నిర్బంధించారని, అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాశారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
'పొదిలి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి'


