ఎన్టీఆర్ జిల్లా: విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకొంది. ఇజ్రాయెల్‌పేటకు చెందిన కోలా రేవతి (25) మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు మాచవరం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. SI దుర్గ మహేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉరివేసుకుని యువతి మృతి


