VSP: భీమునిపట్నం కేజీబీవీలో అంతర్జాతీయ బాల్యవివాహ నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించారు. బాల్యవివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని డీసీపీవో డాక్టర్ కె. హరికృష్ణ తెలిపారు. బాల్యవివాహం జరిగే అవకాశం ఉంటే 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఆంధ్రప్రదేశ్
'ఉన్నత లక్ష్యాలు సాధించాలి'


