SKLM: చదువులతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.ఆర్. రజని అన్నారు. శ్రీకాకుళం సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌లో శుక్రవారం జరిగిన ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్‌ను ఆమె ప్రారంభించారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆటలపై ఆసక్తి కలిగించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి'


