బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పిలుపుతో కలెక్టరేట్‌లోని నూతన వీడియో కాన్ఫరెన్స్ హాల్ గ్రంథాలయానికి పుస్తకాల కొనుగోలు కోసం చీరాల ఇరిగేషన్ డ్రైనేజ్ ఈఈ ప్రేమ్ కుమార్ ఆన్‌లైన్ ద్వారా నగదు విరాళం అందించారు. ఆయన సహకారాన్ని కలెక్టర్ అభినందించారు. పుస్తక పఠన ప్రోత్సాహ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
గ్రంథాలయానికి చీరాల ఇరిగేషన్ ఈఈ విరాళం


