హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పరిశ్రమల ప్రొఫైల్‌లను వెబ్ సైట్‌లో నమోదు చేయాలి'

E.G: జిల్లాలోని అన్ని కర్మాగారాల యజమానులు తమ పరిశ్రమల ప్రొఫైల్‌ను ప్రభుత్వ కర్మాగారాల శాఖ వెబ్ సైట్ (factories.ap.gov.in) నమోదు చేసుకోవాలని ఉప ముఖ్య తనిఖీ అధికారి, తనిఖీ అధికారి కే. కృష్ణమూర్తి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను 2026 డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు.