ఈనెల 30 నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ సమావేశాలు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశమైంది. మంత్రులు దాదాపు గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులను ఆమోదించినట్లు సమాచారం. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలు గడువు మార్పు బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లు తెలుస్తోంది.
వార్తలు
డీలిమిటేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం!


