డీలిమిటేషన్‌పై డీఎంకే చీఫ్ స్టాలిన్ 'ఎక్స్'లో పోస్ట్ పెట్టారు. డీలిమిటేషన్ ప్రమాదాలపై తొలుత గళమెత్తింది డీఎంకే అని తెలిపారు. 'న్యాయమైన డీలిమిటేషన్ కోసం దేశవ్యాప్తంగా రాజకీయ నేతలను చెన్నై వేదికగా ఏకతాటిపైకి తీసుకొచ్చాం. లోక్‌సభ సీట్లు పెంచినా తమిళనాడు వాటా తగ్గొద్దు. డీలిమిటేషన్‌పై అసెంబ్లీ తీర్మానానికి కట్టుబడి ఉన్నాం. తమిళనాడు ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తేలేదు' అని పేర్కొన్నారు.
వార్తలు
డీలిమిటేషన్‌పై డీఎంకే చీఫ్ స్టాలిన్ పోస్ట్


