హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేషనల్ హైవే పెండింగ్ పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

ASF: నేషనల్ హైవే పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అధికారులకు సూచించారు. రెబ్బెన మండల బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. హైవే పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.