హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రుల పర్యటన.. వినతులు సమర్పిస్తున్న ప్రజలు

గద్వాల్ జిల్లాలో పర్యటించిన మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో శాంతినగర్‌లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు సంఘాల నాయకులు వివిధ సమస్యలపై మంత్రులకు వినతి పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్, స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్నారు.