VSP: ప్రజల భద్రత దృష్ట్యా డీజే యజమానులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తూర్పు ఏసీపీ కె. లక్ష్మణమూర్తి సూచించారు. శుక్రవారం తన కార్యాలయంలో డీజే యజమానులతో సమావేశమై పలు ఆదేశాలు జారీ చేశారు. అధిక శబ్దంతో ప్రమాదాలు జరిగితే యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డీజే బాక్సులు సీజ్ చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'డీజేల వినియోగంపై నిబంధనలు పాటించాలి'


