హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

14వ వార్డులో పర్యటించిన కార్పొరేటర్

VSP: సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని 14వ వార్డు కార్పొరేటర్ కాకి గంగరాజు అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వార్డులోని డ్రైవర్స్ కాలనీ అప్సరస్ కాలనీ ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. నీటి సరఫరాతో పాటు పారిశుధ్య నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు. డ్రైడే ఫ్రైడేలో భాగంగా కార్పొరేటర్ గంగరాజు స్థానికలకు అవగాహన కల్పించారు.