KRNL: కోడుమూరు మండలంలోని గోరంట్ల–లద్దగిరి గ్రామాల మధ్య బీటీ రోడ్డు పనులు జోరుగా సాగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కోడుమూరు నుంచి లద్దగిరి వరకు రెండు లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.23.22 కోట్లు మంజూరయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు వేగవంతమయ్యాయి. రోడ్డు పనులు సాగుతుండటంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
గోరంట్ల–లద్దగిరి మధ్య బీటీ రోడ్డు పనులు వేగవంతం


