హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రిని కలిసిన నూతన సర్పంచులు

అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలో ఇటీవల సర్పంచులుగా విజయం సాధించిన పలువురు నూతన సర్పంచులు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వారికి అభినందనలు తెలిపి, గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు.