శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తుల తాకిడి పెరుగుతోంది. ప్రస్తుతం సన్నిధానంలో రోజువారీ భక్తుల సంఖ్య 80,000 దాటిందని దేవస్థానం బోర్డు వెల్లడించింది. ఈ సంఖ్య లక్షన్నర వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం దర్శన స్లాట్ల లభ్యతకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేదని పేర్కొంది. స్పాట్ బుకింగ్ కౌంటర్లు, స్లాట్ల సంఖ్యను పెంచే అభ్యర్థనపై పరిశీలిస్తున్నట్లు చెప్పింది.
వార్తలు
శబరిమలకు పోటెత్తిన భక్తులు


