కేంద్రంలోని బీజేపీతో డీఎంకే పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమైందని టీవీకే ఆరోపించింది. డీఎంకే తన పాత సిద్ధాంతాలను వదిలిపెట్టి బీజేపీకి దగ్గరవుతోందని చెప్పింది. అందుకే కేంద్రం ప్రవేశపెట్టే డీలిమిటేషన్ బిల్లుకు ప్రతిపక్ష పార్టీ మద్దతు తెలుపనుందని పేర్కొంది. టీవీకే వ్యాఖ్యలను డీఎంకే తోసిపుచ్చింది. డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత స్టాలిన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పింది.
వార్తలు
బీజేపీతో పొత్తుకు డీఎంకే సిద్ధమన్న టీవీకే.. కౌంటర్


