హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తి శ్రద్ధలతో మంగళ గౌరీదేవికి పూజలు

KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 గ్రామంలో వెలసిన శ్రీ మంగళ గౌరీ సమేత అమరలింగేశ్వరుని ఆలయంలో శుక్రవారం మంగళ గౌరీ దేవికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకుడు జింకా సాంబయ్య అమ్మవారికి జలాభిషేకం,కుంకుమార్చన,వంటిపలు అభిషేకాలను నిర్వహించి పూలతో అలంకరించారు.భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు,అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.