ELR: మురసు, అర్నాబ్ తుపాన్ల ప్రభావంతో ఏలూరు జిల్లాలో జలవనరుల శాఖకు భారీ నష్టం వాటిల్లింది. సుమారు 65 చిన్న నీటి చెరువులు, మిగులు కాలువలు, పోలవరం మండలంలోని కొవ్వాడ కాలువకు గండ్లు పడ్డాయి. గట్టు పునరుద్ధరణకు రూ.30 లక్షలు అవసరం. తాత్కాలిక మరమ్మతులకు కలెక్టర్ రూ.57.62 లక్షలు మంజూరు చేశారు; పది రోజుల్లో పూర్తి చేస్తామని ఎస్ఈ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తుపాన్ల దెబ్బకు 65 చెరువులకు గండ్లు


