AP: ఏలూరు జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఉంగుటూరు జనసేన MLA ధర్మరాజు తండ్రి లక్ష్మీనారాయణ రాజు సర్పంచ్ బరిలో నిలిచారు. నిడమర్రు మండలం చిననిండ్రుకొలను సర్పంచ్ పదవికి లక్ష్మీనారాయణ రాజు పోటీ చేస్తున్నారు. తన సొంత గ్రామంలో తండ్రిని గెలిపించుకునేందుకు MLA ధర్మరాజు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికపై అందరి దృష్టి పడింది.
వార్తలు
కొడుకు ఎమ్మెల్యే.. సర్పంచ్ బరిలో తండ్రి!


