హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాల్మన్ సెంటర్ పంచాయతీల్లో ఎమ్మెల్యే ప్రచారం

BPT: చీరాల మండలం రామకృష్ణాపురం పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి పంద్రబోయిన అరుణ, సాల్మన్ సెంటర్ పంచాయతీ అభ్యర్థి గుంటూరు మేఘన తరఫున ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరించి, గ్రామ అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.