అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలో ఆలయాల నిర్మాణం, పునర్నిర్మాణాలకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా నిధులు మంజూరు చేయించినట్లు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రామాపురం మండలం కల్పనాయుని చెరువు దళితవాడలో నూతన రామాలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థులు ఆయనను సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
రామాలయ విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే


