TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడ SBIలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రుణాల్లో రూ.15.36 కోట్ల అక్రమాలను గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు కాంట్రాక్టర్లకు రుణాలను ఇచ్చారు. అంతర్గత విచారణలో మూడు ఖాతాల్లో రూ.15.36 కోట్ల బకాయిలు, రూ.3.30 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్‌ను కనిపెట్టారు. దీంతో SBI బ్రాంచ్ మేనేజర్ మిర్యాలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
క్రైమ్
SBIలో భారీ కుంభకోణం


