TG: HYDలోని KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆచారి అనే వ్యక్తి వద్ద 29 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి రైలులో హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. అయితే KPHB నుంచి యూపీకి బస్సులో గంజాయిని తరలిస్తుండగా సీజ్ చేశారు. నిందితులను కేపీహెచ్‌బీ పోలీసులకు ఎస్‌ఓటీ అధికారులు అప్పగించారు.
క్రైమ్
భారీగా గంజాయి పట్టివేత


