హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

BDK: అశ్వాపురం మండలంలో టౌన్ ఫీడర్ పరిధిలో కొత్త విద్యుత్ లైన్ పనుల కారణంగా శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు. ఎస్కేటీ కల్యాణ మండపం నుంచి అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంతం వరకు, పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు, బ్రిక్స్, ఎల్‌టీ కంపెనీలకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని