HYD: జనగణనలో ఓబీసీ కాలమ్‌ను చేర్చి కులాలవారీగా జనాభా లెక్కలు సేకరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో కేసన శంకర్‌రావుతో కలిసి డిసెంబర్ 14న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ‘బీసీ జనభేరి’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
వార్తలు
డిసెంబర్ 14న బీసీ జనభేరి


