ADB: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంపు, డ్రాప్‌అవుట్ల నివారణకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గురువారం ఎంఈఓలు, హెచ్‌ఎంలతో సమీక్షించారు. ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు తక్కువగా ఉన్న చోట ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. 6-10 తరగతుల విద్యార్థులంతా ఖాన్ అకాడమీ సేవలు వినియోగించుకునేలా చూడాలని సూచించారు.
వార్తలు
హాజరు పెంపు, ఖాన్ అకాడమీ లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్


