హైదరాబాద్: 28°C
వార్తలు

రెండో రోజు న్యాయవాదుల విధుల బహిష్కరణ

SRPT: హుజూర్‌నగర్ ఆన్‌లైన్ ఫైలింగ్ విధానానికి వ్యతిరేకంగా, సాయంత్రం (నైట్) కోర్టుల ఏర్పాటు ప్రతిపాదనలను నిరసిస్తూ హుజూర్‌నగర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు రెండో రోజు కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ, సాయంత్రం కోర్టుల ఏర్పాటు వల్ల న్యాయవాదులు, కక్షిదారులు, ఇతర సంబంధిత వర్గాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు.