TG: నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోడేరు మండలం తీగలపల్లిలో బీఆర్ఎస్ నేతపై దాడి జరిగింది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో కారం చల్లి కర్రలతో దుండగులు దాడి చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు.
క్రైమ్
కారం చల్లి బీఆర్ఎస్ నేతపై దాడి


