హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల ప్రారంభం

PDPL: రామగుండంలోని 29వ డివిజన్ లింగాపూర్‌లో ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. లబ్ధిదారులు అలపాటి లలిత భోజ్ కుమార్, ఇరికిల్ల శ్రీలత నరేశ్ ఇళ్లకు కార్పొరేటర్ నిమ్మరాజుల రజిని భూమిపూజ చేశారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.